Proddatur: ‘లక్కీ’ అలియాస్ ‘టమాటా’.. ఆస్పత్రిలో ఈ ఏందీ గలాటా..

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బందితో సంబంధం లేని వ్యక్తి గత ఐదు నెలలుగా నర్సుగా వ్యవహరించినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పేషెంట్లకు ఇంజక్షన్లు ఇవ్వడం, ఆసుపత్రిలో రీల్స్ చిత్రీకరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు మెమోలు జారీ చేయగా, నకిలీ నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.