ప్రీ స్కూల్‌ నుంచి పాఠశాలకు

మండలంలోని మల్లేవేముల గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 21 మంది చిన్నారులకు ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు.