ఎట్టకేలకు క్లారిటీ.. రుషికొండ భవనాలను చివరికి ఎలా చూడబోతున్నామో తెలుసా..?

విశాఖలోని రుషికొండ కొండపై నిర్మించిన ఆ విలాసవంతమైన భవనాల భవితవ్యం ఎట్టకేలకు తేలబోతోంది. గత ప్రభుత్వం వాటిని నిర్మించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ నిర్మాణాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో బస చేసేందుకు నిర్మించిన విలాసవంతమైన భవనాలంటూ అధికార పక్షం తీవ్ర విమర్శలు చేసింది. ఎట్టకేలకు భవనాల వినియోగంపై క్లారిటీకి వచ్చి కూటమి సర్కార్.