ఏపీలో వారికి ఇకపై ప్రతి నెలా రూ.5వేలు కాదు రూ.10వేలు ఇస్తాం.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Junior Lawyers Stipend To Hike Rs 10000: ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా జూనియర్‌ లాయర్లకు ఇచ్చే స్టై ఫండ్‌ను రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతున్నామన్నారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అంతేకాదు లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంపు.. 96 కొత్త కోర్టులు, 1770 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.