Nagabandham Review: మైథికల్ థ్రిల్లర్ ‘నాగబంధం’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ (Nagabandham). సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. న