హైదరాబాద్ లో రేషన్ కార్డులు ఇస్తలేరు...ఫీల్డ్ వెరిఫికేషన్ చేయని సివిల్ సప్లయిస్ స్టాఫ్

జంట నగరాల్లో కొత్త రేషన్​కార్డుల జారీ ఆగిపోయింది. మరోవైపు ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు.