ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా ఆ బస్సులన్నీ బంద్, కారణమిదే!

టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులను నడపడంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇటీవల కొన్ని జేబీఎఁ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగడంతో అలర్ట్ అయిన ఆర్టీసీ.. అధికారులు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ ప్రమాదాలను విశ్లేషించడంతోపాటు.. వాటిని శాశ్వతంగా నివారించడం, బ్యాటరీ ఫిట్‌నెస్ సర్టిఫికేషన్‌లకు సంబంధించి.. రిపోర్ట్ అందించాలని జేబీఎంను ఆర్టీసీ ఆదేశించింది. హై వోల్టేజ్ బ్యాటరీలకు సంబంధించి వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.