ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ, పీజీ అర్హతలతో IBPS బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల వారు జులై 21 వరకు ఆన్‌లైన్‌లో ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..