లవర్‌తో అభిషేక్ శర్మ.. వైభవ్ రీపోస్ట్‌తో నెట్టింట రచ్చ రచ్చ!

భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ అగ్రెసివ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో చోటు కోసం వేచి చూస్తున్న 15 ఏళ్ల వైభవ్, మైదానం వెలుపల ఒక ఆసక్తికరమైన విషయంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు.