తిరుపతి జిల్లాలోని ఆసుపత్రుల్లో సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీలు.. జులై 6కి అప్లికేషన్ లాస్ట్ డేట్!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు జులై 6వ తేదీలోపు ఆప్లై చేసుకోవాలి.