వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా గ్రామీణ్ (వీబీ-జీరామ్‌జీ) కార్యక్రమం పల్లెసీమల ప్రగతికి గొప్పవరమని, కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం వీబీ-జీరామ్‌జీ కార్యక్రమాన్ని ఆమె భూమి పూజ చేసి ప్రారంభించారు.