అలీ ఖమేనీ అంత్యక్రియలకు 4 నెలలు ఎందుకు ఆగారు.. ఇన్నాళ్లు ఆయన భౌతికకాయాన్ని ఎక్కడ ఉంచారు..?

ఖమేనీ అంత్య క్రియలు నాలుగునెలల తర్వాత జరగడానికి  చాలా కారణాలున్నాయి.యుద్ద పరిస్థితులు, భద్రతపరమైన సమస్యలు, మతపరమైన అంశాలు, రాజకీయ కారణాలతో  ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.