148 కిమీ వేగంతో వచ్చిన బాల్ సిక్స్తో ఎంట్రీ.. స్టంపౌట్‌తో ఎగ్జిట్.. వైభవ్ డెబ్యూ ఇలా ముగిసింది!

Vaibhav Sooryavanshi: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులోకి 15 ఏళ్ల బేబి బాస్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.