‘మాకు మద్దతు ఇవ్వండి’.. భారతీయులకు పాక్ ఆక్రమిత కశ్మీర్ నేత విజ్ఞ‌ప్తి

గత నెల 9 నుంచి ఇస్లామాబాద్ పాలనకకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మొదలైన ఆందోళనలు.. రోజు రోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ సైన్యం చేయని ప్రయత్నం లేదు. ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాల వంటి నిత్యవసరాల సరఫరాను కూడా అడ్డుకుంటోంది. పీఓకేలో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జులై 5న భారీ నిరసనకు పిలుపునిచ్చిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ.. తమకు మద్దతు ఇవ్వాలని భారతీయులను కోరుతోంది.