Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సూపర్ న్యూస్.. ఉచితంగా బైక్, స్కూటీ.. ఈ వెబ్‌సైట్లో దరఖాస్తు...

తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు అండగా నిలిచేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ వర్గాల్లోని యువత ఆర్దికంగా ఎదగాలనే ఉద్దేశంతో నూతన స్కీమ్ ప్రారంభించింది. వీరికి ఉచితంగా బైక్, స్కూటీలు అందించనుంది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ప్రారంభించింది. ఈ వివరాలు చూస్తే..