ఉమర్ ఖలీద్‌, షర్జీల్ ఇమామ్‌‌కు మళ్లీ బెయిల్ నిరాకరణ

2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో యాక్టివిస్టులు ఉమర్ ఖలీద్‌, షర్జీల్ ఇమామ్‌‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది.