‘నన్ను అడ్డుకోవాలంటే.. నన్ను చంపాల్సిందే’.. రెబల్స్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శనివారం తీవ్రంగా స్పందించారు. తమ పార్టీలో చీలికలపై బీజేపీ దృష్టి పెట్టిందని దీదీ ఆరోపించారు. టీఎంసీలో జరుగుతోన్న తిరుగుబాట్లు, మార్పులకు కమలం పార్టీనే కారణమని మండిపడ్డారు. ఇదే సమయంలో రెబల్స్‌కు దీదీ సవాల్ విసిరారు. తన పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచి, రెండు నెలల్లోనే ఇలా మారిపోయిన ద్రోహులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.