ఖమేనీ అంత్యక్రియల్లో భారీ ప్రాణనష్టానికి సిద్ధమైన ఇరాన్.. సంచలన నివేదిక

అమెరికా దాడుల్లో మరణించిన తమ సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి నాలుగు నెలల అనంతరం ఇరాన్ అంత్యక్రియులు నిర్వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఇరాన్.. దాదాపు 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎదైనా చిన్న పొరపాటు జరిగినా.. భారీ విపత్తుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. అందుకే ముందస్తుగా వేలాది సమాధులను సిద్దం చేసిందని ఓ అంతర్జాతీయ పత్రిక నివేదించింది.