భారత్పై ఇంగ్లాండ్ ఘన విజయం.. వరుస ఓటములతో ఇబ్బందుల్లో కెప్టెన్ శ్రేయస్

భారత్ తో మాంచెస్టర్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో 1–0 అధిక్యంలోకి దూసుకెళ్లింది ఇంగ్లీష్ టీమ్.