స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి
స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిది ద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. గిరిజనుల ఆశాజ్యోతి అల్లూరి సీతరామరాజు అని తెలిపారు. సీతంపేట బస్టాండ్ ఆవరణలో విప్లవవీరుడు అల్లూరి సీతరామరాజు 129వ జయంతి పురస్కరించుకొని అల్లూరి సీతరామరాజు విగ్రహానికి పూలమాలను వేసి నివాళుర్పించారు.
జూలై 4, 2026
0