వైభవ్ కోసం సంజును పక్కన పెట్టారా?.. స్టేడియంలోనే గంభీర్‌తో శాంసన్ గొడవ!

Sanju Samson vs Gautam Gambhir: ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం ఒక ఎత్తయితే.. ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియా క్యాంప్‌లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.