వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో రొనాల్డో తొలి గోల్.. గెలుపుతో రౌండ్–16లోకి పోర్చుగల్‌

Cristiano Ronaldo: క్రొయేషియాతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గోన్సాలో రామోస్ హెడర్ ద్వారా అందించిన అద్భుత గోల్‌తో పోర్చుగల్ వరల్డ్ కప్ లాస్ట్ 16 (ప్రీ-క్వార్టర్స్)లోకి దూసుకెళ్లింది. టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియా జట్టుకే ఎక్కువ గోల్స్ చేసే అవకాశాలు లభించాయి.