జాగ్రెబ్ టోర్నీలో ఇండియా గ్రాండ్ మాస్టర్.. రెండో ప్లేస్‌లో ప్రజ్ఞానంద

జాగ్రెబ్: గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న జాగ్రెబ్ టోర్నీలో.. ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ర్యాపిడ్ సెక్షన్‌లో భాగంగా గురువారం జరిగిన మూడు రౌండ్లలో ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లు సాధించాడు.