వానాకాలం సాగుకు సన్నద్ధం కావాలి

వానాకాలం వ్యవసాయ సాగుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జా జు అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్ట ర్‌, అదనపు కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు.