కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని ధర్నా
సిరిసిల్లలో కాటన్ వస్త్రా లకు యజమానులు కూలీ పెంచాలంటూ సోమవారం చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనం ఎదుట కార్మికులు, ఆసాములతో ధర్నా చేస్తా మని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ తెలిపారు.