డ్రగ్స్‌ స్మగ్లర్లను మావోల కంటే తీవ్రంగా పరిగణిస్తాం

రాష్ట్రంలోని గంజాయి, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, క్రయ విక్రయదారులను మావోయిస్టుల కంటే తీవ్రంగా పరిగణిస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.