Romanchakam Glimpse: సందీప్ వంగా నుంచి ఊహించని ట్విస్ట్.. 'రోమాంచకం' గ్లింప్స్ అదిరిపోయింది!

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'రోమాంచకం'. ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్‌ను సోమవారం ( జులై 6, 2026 ) విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు మేకర్స్.