దమ్ముంటే అసెంబ్లీలో వాదనలు వినిపించు.. రాబోయే మూడేళ్లు కాళేశ్వరం మీకే అప్పగిస్తా... కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే.. తాము అధికారంలోకి వచ్చాకవేల కోట్ల అప్పులు కట్టాల్సి వచ్చిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.