కార్పొరేట్ కంపెనీలకు సెబీ బంపర్ ఆఫర్.. ఆగస్ట్ 1 నుంచి మళ్లీ 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' షురూ!

భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ లిస్టెడ్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.