మా సినిమాపైనే టార్గెట్ ఎందుకు? ఓటీటీలో 'సత్లుజ్' తొలగింపుపై చిత్రబృందం సీరియస్!

దాదాపు నాలుగేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న దిల్‌జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' చివరకు ఎలాంటి హంగామా లేకుండా ZEE5లో విడుదలైంది. అయితే విడుదలైన 48 గంటలు కూడా పూర్తికాకముందే ఈ చిత్రాన్ని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు. దీంతో మరోసారి ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.