గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు.. చెల్లిని హత్తుకుని ఏడ్చేసిన అర్జున్ !

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు, అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ పెళ్లి పీటలెక్కబోతోంది. గతేడాది ( జూలై 2025లో) తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ రోహన్ థక్కర్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అన్షులా.. ఈ ఏడాది గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ముంబైలో వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.