చైనావైపు బంగ్లాదేశ్ మొగ్గు.. భారత్‌తో బేరసారాల కోసమేనా?

తీస్తా నది ప్రాజెక్ట్‌తో పాటు మోంగ్లా పోర్టుకు చైనా మద్దతు తెలిపింది. తమ ద్వైపాక్షిక సహకారంలో మూడో దేశం పాత్ర ఉండకూడదని చేసిన ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, దీనిపై బంగ్లాలో డ్రాగన్ రాయబారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందులో భారత్‌కు అవకాశం ఉందా? అంటే వారి ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని సమాధానం ఇచ్చారు. దీంతో చైనాను బూచిగా చూపించి భారత్‌తో పలు అంశాల్లో బేరసారాల కోసం బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తున్నారు.