తాజ్ మహలా? తేజో మహలా? కేంద్రానికి హైకోర్టు నోటీసు

మొఘలు కాలంలో నిర్మితమైన ప్రపంచ ప్రసిద్ధి కట్టడం, ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహల్ చుట్టూ నెలకున్న వివాదం కీలక మలుపు తిరిగింది. తాజ్ ప్రాంగణంలో హిందూ ఆలయ అవశేషాలు, మతపరమైన చిహ్నాలు ఉన్నాయని పేర్కొంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. అక్కడ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను కింది కోర్టులు తిరస్కరించాయి. తాజాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 227ను అనుసరించి పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్రం, ఏఎస్ఐ‌లకు నోటీసులు జారీచేసింది.