Bigg Boss Telugu 10: కసి పెరిగింది.. కథ మారింది.. బిగ్ బాస్ 10 'అగ్నిపరీక్ష 2'కు సర్వం సిద్ధం!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ షో.. ఇప్పుడు గ్రాండ్ గా సీజన్ 10 తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ షో ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ తొలి వారంతో ప్రారంభమయయే అవకాశం ఉంది.