Kriti Sanon: ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్న కృతి సనన్.. అసలు కారణం ఇదే!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మరో సారి తన బోల్డ్ ఆలోచనలతో వార్తల్లో నిలిచింది. పెళ్లి ఎప్పుడు?, పిల్లలు ఎప్పుడు? అంటూ మహిళలపై సమాజం పెట్టే ఒత్తడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితమే తాను తన ఎగ్స్ ను ఫ్రీజ్ చేయించుకున్నట్లు స్వయంగా వెల్లడించింది.