ఏఐతో ఫోటోలు క్రియేట్ చేసి నా ఇజ్జత్ తీస్తున్నారు.. ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ శర్మ పిటిషన్

భారత యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం లీగల్ పోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, చివరకు తన రూపాన్ని ఏఐ (AI-generated) టెక్నాలజీతో మార్చేసి వాడుకుంటున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.