పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ అజామ్.. వెస్టిండీస్, ఇంగ్లాండ్ టూర్లకు ఇదే స్క్వాడ్

Babar Is Back: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇయ్యాల (ఆదివారం, జులై 5న) ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం పాకిస్థాన్ టెస్ట్ జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్టే స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ మళ్లీ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా తిరిగి ఎంపిక చేశారు.