4 ఓవర్లు.. 60 పరుగులు.. భారత్ ఓటమికి ఇతడే కారణం!

IND vs ENG: మాంచెస్టర్ (ఓల్డ్ ట్రాఫోర్డ్) వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో భారత్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియాపై 4 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ గెలిచింది.