గ్రాండ్ చెస్ టూర్లో టాప్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్లో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ర్యాపిడ్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి మూడు రౌండ్లలో విజయాలు సాధించాడు.