స్రవంతి, మైత్రి ద్వారా తెలుగులోకి ఐ నోబడీ

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌‌లో నటించిన చిత్రం ‘ఐ నోబడీ’. జులై 10న తెలుగు, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ సంస్థల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు శనివారం ప్రకటించారు.