వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య..ములుగు మండలంలో ఘటన

ములుగు/వెంకటాపూర్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల కింద ములుగు మండలం జాకారం వద్ద జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ఎన్.రవీందర్ మీడియాకు వెల్లడించారు.