భద్రాద్రికొత్తగూడెం జిల్లా నీటి ప్రాజెక్టుల భూ సర్వేల కోసం ఏడు స్పెషల్ టీంలు..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల భూ సర్వేల కోసం ఏడు స్పెషల్​ టీంలను ఏర్పాటు చేసినట్టు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.