AP TET 2026 Registration : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

AP TET 2026 Registration : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూలై 5తో ముగియనుంది. ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 15న తుది ఫలితాలను విడుదల చేస్తారు.