ఆ మేనిఫెస్టోతో వెళ్తే ఒక్క సీటు కూడా దక్కదు.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ మాటలు నిలకడలేనివని ఎద్దేవా చేశారు.