జెన్–జెడ్..మినీ రిటైర్ మెంట్.. ఉద్యోగానికి చిన్న బ్రేక్.. జీవితానికి పెద్ద ఊపిరి!

ఒకప్పుడు ఉద్యోగం అంటే ఒకే దారిలో సాగే ప్రయాణం. మధ్యలో కొంత గ్యాప్ తీసుకోవడం, మనసుకు నచ్చినట్టు జీవించడం లాంటి ఆలోచనలు చాలా మందికి పెన్షన్ వయసు తర్వాతే వచ్చేవి. కానీ ఇప్పుడు జెన్– జెడ్ యువత ఆ పాత లెక్కలను మార్చేస్తోంది.