అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్.. రూ.15 లక్షల లావాదేవీలను గుర్తించిన పోలీసులు

రామాలయం విరాళాల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడు అయిన అవినాశ్ శుక్లాకు సంబంధించిన రూ. 15 లక్షల లావాదేవీలను పోలీసులు గుర్తించారు. కొందరికి ఆన్‌లైన్ ద్వారా ఇవ్వండంతో పాటు, ఇంకొందరికి నగదు రూపంలో కూడా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో తన గర్ల్‌ఫ్రెండ్‌కి రూ. 2 లక్షల నగదుతో పాటు ఖరీదైన ఫోన్‌ బహుమతిగా కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.