మొరాకో దెబ్బకు కుప్పకూలిన కెనడా.. 3–0తో చిత్తు!

Morocco vs Canada: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో మొరాకో జట్టు అదరగొట్టింది. కెనడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 3–0 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసి దర్జాగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.