భూసమస్యల పరిష్కారాన్ని స్పీడప్ చేయాలి.. సర్వే పూర్తయిన భూములకు సర్వే నివేదిక సమర్పించాలి

జయశంకర్ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్, వెలుగు: భూసమస్యలు పరిష్కరించడంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం బల్క్ భూముల సర్వే, సాదా బైనామా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై భూపాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.