లాహోర్ కేసు.. ఉప ప్రధాని మనవడిపై సంచలన ఆరోపణలు!

పాకిస్థాన్‌ లాహోర్‌లో ఇద్దరు విదేశీ మహిళల కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మనవడు రజా దార్‌ పాత్ర ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.