జీవితాన్ని మార్చేసిన ఇండియా టూర్.. విదేశీ మహిళ మెదడులో 38 పురుగులు
భారత పర్యటన ఓ విదేశీ మహిళ జీవితంలో దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. భారత్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత ఆమె శరీరంలో నులిపురుగుల సమస్య మొదలైంది. ఆఖరికి ఆమె మెదడులోకి కూడా నులిపురుగులు చేరాయి.